Monday, 19 December 2016

మీ కిడ్నిలో రాళ్ళు పొవలంటే ఇలా చేయండి|kidni stones problems| health tips telugu

కిడ్ని లు సరిగ్గా పనిచేయాలంటే ఇలా చేయండి

-మీ వయస్సు కు తగ్గ బరువు ఉండాలి మీరు ఆదిక బరువు ఉంటే తగ్గిచుకోవాలి

-మంచి ఆహరన్ని తీసుకోవాలి  నీళ్ళు ఎక్కువగా త్రాగాలి

- ఉప్పును ఎక్కువగా తీసుకోకూడదు అప్పుడప్పుడు మీ బ్లేడ్ ప్రేసర్ పరిశీలించుకోవాలి

-వంశ్యపర్యంగా కిడ్ని జబ్బులు ఉన్నా వారు వైద్యుల సలహాలు తిస్కుకోవాలి

-మాంసాహారాన్ని తక్కువగాతీసుకోవాలి అలాగే చేపలను వారానికి రెండు సార్లు తినాలి

-నిమ్మరసం వలన మనకు చాల లాబాలు ఉన్నాయి ఇది  కిడ్ని స్టోన్స్ పోవడానికి ఉపయోగపడుతుంది

-కూరగాయలు బాగా తినని వారు  ఆపిల్స్,పిచేస్,పైనపిల్ ఆరెంజ్ లు ఎక్కువగా తినాలి

-బీట్రుట్ కూడా మనకు చాల ఉపయోగపడ్తుంది ఇది మన యురిన్ లోని యాసిడే లెవల్స్

   తగ్గడానికిఉపయోగపడుతాయి

బొప్పాయి పండు తినడం వలన మనకు కలిగే లాబాలు

బొప్పాయి పండు తనడం వలన మనకు అనేక రకాల లాబాలు ఉన్నాయి అన్నం

తిన్నా తరువాత ఇ పండు తినడం వలవ తొందరగా జీర్ణమవుతుంది ఫైల్స్ ఉన్నవారు కూడా

తింటే చాల మంచిది ఇ పండును మెత్తగాముద్ద చేసి మన ముఖం మిద ఉన్నా మొటిమల

మిద పెటుకుంటే తగ్గుతాయి అమ్మాయిలు రోజు ఇ పండు తినడం వలనరుతు చక్రం చక్కగా

 అవుతుంది రక్తం లో కొలెస్టల్ తగ్గటానికి ఉపయోగపడుతుంది బీపీ ఉన్నవారు రోజు

పడిగాడుపున ఇ పండు తినడం వలన బీపీ తగ్గుతుంది ఇపండు లో మనకు విటమిన్

"C",మినరల్స్,పొటాషియం,కాపర్,పైబర్ లాంటి మూలకాలు ఉంటాయి కావున ఇ పండు తినడం

 వలన మన ఆరోగ్యానికి సంబందిచిన ఆనేక రకాల పోషకాలు లబిస్తాయి ఇ పండు లో ఉండే

విటమిన్స్ మినరల్స్ పైబర్ కొవ్వు వాడకాని ఎకువగా చేసిబరువు తాగటానికి ఉపయోగపడుతాయి

కొవ్వుఎకువగా ఉండటం వలన వచ్చే జబ్బుల నుండి కాపాడుతుంది ఎందులో ఉండే విటమిన్స్

 "A" "C" "E" లు ఎక్కువగా ఉండటం వలనరోగనిరోదక శక్తి పెరుగుతుంది ఇ పండు రోజు తినడం

 వలన మనం 5 సంవత్యరాలు తక్కువగా య్యవనంగా కనబడుతాము ఎందులో ఉండే

విటమిన్స్ వలన మన శరీరానికి సంబందిచియా వ్యాదులు రాకుండా ఉంటాయి మన కంటి

చుప్పు కు సంబందిచిన వ్యాదులు కూడా రాకుండా కాపాడుకోవాచు వయసు మీరిన వారు ఇ

పండు తినడం వలన కంటికి సంబందిచిన వ్యాదులు రాకుండా ఉంటాయిఎందుల్లో ఉండే విటమిన్ "C" ఒత్తిడి కలిగించే హర్మోన్లను నియంత్రిచడానికి ఉపయోగపడుతాయి

పెరుగు వలన మనకు కలిగే ఉపయోగాలు తెలుసా...?

పెరుగు తినడం వలన మనకు చాల లాబాలు ఉన్నాయి 
                                  
 -  పెరుగు తినడం వలన కూడా మన బరువు తగ్గిచు కోవచ్చు దాని కోసం మనం కొంచెం జీలకర్ర పొడిని పెరుగు లో కలుపుకొనితాగడం వలన బరువు తగ్గవచ్చు  
                                             
 -పెరుగు లో  బాగా పొడి చేసిన ఉప్పు ను కలుపుకొని  త్రాగితే గ్యాస్మరియు
      అసిడిటీ లాంటివి తగ్గుతాయి 
       
-ముత్రపిండలకు   సంబందిచిన సమస్యలు రాకుండా ఉండటానికి పెరుగు లో చక్కెరకలుపుకొని త్రాగాలి  
  
-మలబధకం పోవడానికి మిరియాల పొడినిపెరుగు లో కలుపుకోనో త్రాగాలి   

- రోగనిరోధక శక్తి పెరగడానికి ఇన్‌ఫెక్ష‌న్లు రాకుండా ఉండటానికి పెరుగులో వివిధ రకాల పండ్లను కలుపుకొని తినాలి    

-విటమిన్లు తక్కువగా  ఉన్నవాళ్లు కీళ్ల నొప్పులు ఉన్నావాళ్ళు పెరుగులో ఆరెంజ్ జ్యూస్ క‌లిపి త్రాగితే మంచిది                                                                                                                                    

ఉసిరికాయ తినడం వలన కలిగే లాబాలు తేలిస్తే... షాక్ ఆవుతారు


ఉసిరికాయ మనకు దేవుడు ఇచ్చిన చెట్టు అని అంటారు ఆవును దాని వలన మనకు కలిగే

 లాబాలు తెలిస్తే అది నిజం అనిపిస్తుది ఉసిరికాయ వలన మనకు చాల లాబాలు ఉన్నాయి

ఉసిరికాయ రోజుకు ఒకటి తినడం వలన మనం రోజు ఉత్యహముగా ఉంటాము దిని వలన

మనకు శరీరానికి సంబందిచిన వ్యాదులు దురద తామర లాంటి అంటు వ్యాదులు రాకుండా

 ఉంటాయి గుండె మరియు కిడ్ని లకు సంబందిచిన వ్యాదులు రావు మరియు ఉసిరి రసం  తేనె

 కలిపి రోజు త్రాగడం వలన కంటికి సంబందిచిన వ్యాదులు రావు ఉసిరి పొడి  నేరేడు పొడి

 మరియు కాకర కాయ పొడి  కలిపి తీసుకుంటే మధుమేహనన్ని రాకుండా చేసుకోవచ్చు

 కండరాల కు సంబందిచిన వ్యాదులు కూడా రాకుండ చేస్తుడి