-మీ వయస్సు కు తగ్గ బరువు ఉండాలి మీరు ఆదిక బరువు ఉంటే తగ్గిచుకోవాలి
-మంచి ఆహరన్ని తీసుకోవాలి నీళ్ళు ఎక్కువగా త్రాగాలి
- ఉప్పును ఎక్కువగా తీసుకోకూడదు అప్పుడప్పుడు మీ బ్లేడ్ ప్రేసర్ పరిశీలించుకోవాలి
-వంశ్యపర్యంగా కిడ్ని జబ్బులు ఉన్నా వారు వైద్యుల సలహాలు తిస్కుకోవాలి
-మాంసాహారాన్ని తక్కువగాతీసుకోవాలి అలాగే చేపలను వారానికి రెండు సార్లు తినాలి
-నిమ్మరసం వలన మనకు చాల లాబాలు ఉన్నాయి ఇది కిడ్ని స్టోన్స్ పోవడానికి ఉపయోగపడుతుంది
-కూరగాయలు బాగా తినని వారు ఆపిల్స్,పిచేస్,పైనపిల్ ఆరెంజ్ లు ఎక్కువగా తినాలి
-బీట్రుట్ కూడా మనకు చాల ఉపయోగపడ్తుంది ఇది మన యురిన్ లోని యాసిడే లెవల్స్
తగ్గడానికిఉపయోగపడుతాయి



