Monday, 17 July 2017

మీ ముఖం అందం గా కనిపించడానికి ఇలా పేస్ ప్యాక్ చేయండి|heath tips teugu



ప్రతి ఒక్కరు తమ పేస్ అందం గా ఉండాలని అనుకుంటారు దాని కోసం బ్యూటీ పార్లల్ కు

వెళ్తూ పేస్ ప్యాక్ చేపించుకుంటారు   మన ఇంట్లో నే పేస్ ప్యాక్ చేసుకోవచ్చు

పేస్ ప్యాక్


టేబుల్ స్పూన్ లో సగం తేనే ,టీ కప్పు నీళ్ళు 2స్పూన్ లా బియ్యం పిండిని  కలిపి మన పేస్ కు 

పెట్టుకోవాలి పెట్టుకున్నా 15 నిమిషాల తరువాత పేస్ ను గట్టిగా రుద్దుతూ  వాటర్ తో 

తీసివేయాలి ఇలా చేయడం వలన మీ ముఖం కాంతివంతంగా ఉంటుంది

No comments:

Post a Comment